ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబ్బే.. అలాంటి ప్రతిపాదనేదీ లేదు: యడియూరప్ప

ABN, First Publish Date - 2020-07-14T02:44:00+05:30

పెరుగుతున్న కొవిడ్ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 14 నుంచి బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో వారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: పెరుగుతున్న కొవిడ్ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 14 నుంచి బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను విస్తరించనున్నట్టు వస్తున్న వార్తలపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తారంటూ  వార్తలు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వాటికి చెక్ పెట్టారు. లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందని కొందరు మంత్రులు సూచన ప్రాయంగా చెప్పడంతో పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో స్వయంగా ముఖ్యమంత్రే వీటిపై స్పందించాల్సి వచ్చింది. 

Updated Date - 2020-07-14T02:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising