ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ప్రసక్తే లేదు: యడ్డీ

ABN, First Publish Date - 2020-06-16T07:43:58+05:30

కర్ణాటకలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని సీఎం యడియూరప్ప తేల్చి చెప్పారు. అంతేగాక మరిన్ని వెసులుబాట్లు కల్పించే అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరతామన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని సీఎం యడియూరప్ప తేల్చి చెప్పారు. అంతేగాక మరిన్ని వెసులుబాట్లు కల్పించే అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరతామన్నారు. మంగళవారం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ జరుగనున్న నేపథ్యంలో ముఖ్య అధికారులు, మంత్రులతో సీఎం సమీక్షించారు. వారంలో రెండు రోజులు రాష్ట్రమంతటా లాక్‌ డౌన్‌ అమలు చేస్తారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. మరిన్ని మినహాయింపులతో అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి పెంచదలిచామన్నారు.


Updated Date - 2020-06-16T07:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising