ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ యుద్ధ సమయంలో కూడా లాక్‌డౌన్ లేదు : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2020-06-04T18:56:29+05:30

లాక్‌డౌన్, కరోనాపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శల వర్షం కురింపించారు. ప్రపంచ యుద్ధం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : లాక్‌డౌన్, కరోనాపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శల వర్షం కురింపించారు. ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా లాక్‌డౌన్ విధించలేదని, కరోనా సమయంలో మాత్రం లాక్‌డౌన్ విధించారని కేంద్రంపై మండిపడ్డారు. ‘‘ప్రపంచమే ఇలా లాక్‌డౌన్ అవుతుందని ఎవరైనా ఊహించారా? ప్రపంచ యుద్ధం సమయంలో కూడా లాక్‌డౌన్ విధించినట్లు నేననుకోవడం లేదు. ఆ సమయంలో కూడా అన్ని రంగాలూ పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఓ ప్రత్యేకమైన సందర్భం’’ అని రాహుల్ గాంధీ  పేర్కొన్నారు.


దేశంలో లాక్‌డౌన్ విఫలం చెందిందని, లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత కరోనా కేసులు మరింత పెరిగాయని ఆరోపించారు.  లాక్‌డౌన్, ఆర్థిక పరిస్థితులపై బజాజ్ గ్రూప్స్ ఎండీ, పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్‌తో గురువారం ఎంపీ రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. 

Updated Date - 2020-06-04T18:56:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising