ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు వాడేవారికి సర్కారీ కొలువు లేనట్లే!

ABN, First Publish Date - 2020-12-05T07:51:32+05:30

అకాడమిక్‌లో ఉత్తమ ప్రతిభ.. నియామక పరీక్షల్లో ముందంజ.. మౌఖిక పరీక్షలో మాటకారి, నేర్పరితనం.. ఇవీ ప్రభుత్వోద్యోగాలకు ప్రమాణాలు. అయితే.. ఝార్ఖండ్‌ రాష్ట్రంలో సర్కారీ కొలువు రావాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఝార్ఖండ్‌ సర్కారు సంచలన నిర్ణయం


రాంచీ, డిసెంబరు 4: అకాడమిక్‌లో ఉత్తమ ప్రతిభ.. నియామక పరీక్షల్లో ముందంజ.. మౌఖిక పరీక్షలో మాటకారి, నేర్పరితనం.. ఇవీ ప్రభుత్వోద్యోగాలకు ప్రమాణాలు. అయితే.. ఝార్ఖండ్‌ రాష్ట్రంలో సర్కారీ కొలువు రావాలంటే.. ఇకపై అదనంగా మరో అర్హత ఉండాలి. అభ్యర్థులకు ధూమపానం, పొగాకు సేవనం వంటి అలవాట్లు అస్సలు ఉండకూడదు. ఈ మేరకు ఉద్యోగంలో చేరే ముందే.. ‘‘మేము భవిష్యత్‌లో అస్సలు పొగాకు ఉత్పత్తులను వాడబోము’’ అంటూ అఫిడవిట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ శాఖ ల్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులు కూడా తాము పొగాకు ఉత్పత్తులను సేవించబోమంటూ ప్రమాణపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.   


Updated Date - 2020-12-05T07:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising