ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3వేల టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయన్న వార్త అవాస్తవం: జీఎస్‌ఐ

ABN, First Publish Date - 2020-02-23T02:07:58+05:30

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భాద్రాలో బంగారు నిల్వలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు అవాస్తమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శనివారం స్పష్టం చేసింది. బంగారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భాద్రాలో బంగారు నిల్వలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు అవాస్తమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శనివారం స్పష్టం చేసింది. బంగారు నిల్వలు గురించి జరిపిన అన్వేషణలో ఫలితం ప్రతికూలంగా వచ్చిందని పేర్కొంది. 


క్లారిటీ వచ్చేసింది!

‘‘మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం.. సొన్‌భాద్రాలో బంగారు నిల్వలు లేవు. ఎన్నో ఖనిజాలు దొరికే ఈ ప్రాంతంలో ప్రతీ టన్నుకు 3.03 గ్రాముల బంగారం వెలువడుతుంది. అంటే ఇక్కడ మొత్తం 52,806.25 టన్నుల ముడి ఖనిజం వెలువడితే అందులో నుంచి 160 కిలోల బంగారం వస్తుంది. కానీ, మీడియా చెప్పినట్లు 3,350 టన్నులు కాదు’’ అని జీఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ ఎం శ్రీధర్ తెలిపారు.



Updated Date - 2020-02-23T02:07:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising