ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ నేపథ్యంలో వంద కోట్లు విడుదల చేసిన నితీశ్ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-03-26T21:35:03+05:30

కోవిడ్ 19 లాక్‌డౌన్ తో రాష్ట్రానికి తిరిగొచ్చిన, లేదా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బిహారీల సహాయార్థం నితీశ్ కుమార్ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : కోవిడ్ 19 లాక్‌డౌన్ తో రాష్ట్రానికి తిరిగొచ్చిన, లేదా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బిహారీల సహాయార్థం నితీశ్ కుమార్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి గురువారం వంద కోట్లను విడుదల చేశారు. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆహారంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని కూడా అందిస్తున్నామని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.


అంతేకాకుండా పంజాబ్, హర్యానా, ఢిల్లీలో చిక్కుకుపోయిన బిహారీ వాసులకు ఆహారంతో పాటు తగిన వసతులను కూడా కల్పించాలని ఆ ప్రభుత్వాలకు నితీశ్ ప్రభుత్వం విన్నవించుకుంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా సహాయార్థుల కోసం ఓ హెల్ప్ లైన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని నితీశ్ ఆదేశించారు. 

Updated Date - 2020-03-26T21:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising