ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్భయ దోషుల ఉరి పూర్తి

ABN, First Publish Date - 2020-03-20T11:26:42+05:30

నిర్భయ దోషుల ఉరి పూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఎట్టకేలకు న్యాయం గెలిచింది. నిర్భయ తల్లి ఆశాదేవి ఏడేళ్ల నిరీక్షణకు తెర పడింది. నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చిన నలుగురు దోషులను కొద్ది నిముషాల క్రితం ఉరి తీశారు. సరిగ్గా తెల్లవారుజామున 5గంటల 30 నిముషాలకు తీహార్ జైలు అధికారులు నిర్భయ దోషులు నలుగురినీ ఉరి తీసినట్లు ప్రకటించారు.

Updated Date - 2020-03-20T11:26:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising