ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ కాల్ సెంటర్‌తో ఘరానా మోసం.. 9 మంది అరెస్ట్..

ABN, First Publish Date - 2020-12-30T04:57:03+05:30

నకిలీ కాల్ సెంటర్‌తో ఘరానా మోసం.. 9 మంది అరెస్ట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజియాబాద్: కాల్ సెంటర్ పేరుతో అమాయకులకు టోకరా వేస్తున్న ఓ ముఠాను యూపీ పోలీసులు రట్టుచేశారు. లోనీలోని కంచన్‌పార్క్ కాలనీలో నకిలీ కాల్‌సెంటర్ నిర్వహిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ. 4.4 లక్షల నగదు, 22 సిమ్ కార్డులు, 45 ఏటీఎం కార్డులు, ఆరు చెక్‌బుక్‌లు, 24 మొబైల్ ఫోన్లు, 5 ఆధార్ కార్డులు, రెండు లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అభిషేక్ వర్మ వెల్లడించారు. ‘‘నిందితులంతా కార్ షోరూం యజమానులమని చెప్పుకుంటూ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) ద్వారా డబ్బులు కాజేస్తున్నారు..’’ అని ఎస్పీ వెల్లడించారు. 

Updated Date - 2020-12-30T04:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising