ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యఉద్యోగుల కోసం ఉచితంగా ఉబర్ మెడిక్ సర్వీసులు

ABN, First Publish Date - 2020-04-04T13:33:12+05:30

లాక్ డౌన్ సందర్భంగా వైద్య ఉద్యోగుల కోసం ఉచితంగా ఉబర్ మెడిక్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : లాక్ డౌన్ సందర్భంగా వైద్య ఉద్యోగుల కోసం ఉచితంగా ఉబర్ మెడిక్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్యసేవలు అందిస్తున్న వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలను వారి ఇళ్ల నుంచి  ఆసుపత్రులకు తీసుకువచ్చేందుకు ఉబర్ ఉచితంగా 150 కార్లను నడపాలని నిర్ణయించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, లక్నో, ప్రయాగరాజ్, పట్నా నగరాల్లో మెడిక్ సర్వీసులు నడిపేందుకు ఉబర్ అంగీకరించింది. జాతీయ ఆరోగ్యసంస్థతో కలిసి నడిపే ఈ కార్లలో డ్రైవర్లకు కరోనా వైరస్ సోకకుండా హ్యాండ్ శానిటైజర్లు, గ్లోవ్స్, స్ప్రేయర్లు, ఫేస్ మాస్క్ లు అందించారు. కారు ముందు సీటులో ఎవరూ కూర్చోకుండా డ్రైవరుకు ప్లాస్టిక్ షీటుతో మూసివేశారు. కరోనా ప్రబలుతున్న కష్టకాలంలో ఉబర్ మెడిక్ ఉచిత సర్వీసులు నడపటాన్ని పలువురు అభినందించారు. 

Updated Date - 2020-04-04T13:33:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising