ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కృతంలో ప్రమాణం చేసిన న్యూజిలాండ్ ఎంపీ

ABN, First Publish Date - 2020-11-26T23:11:52+05:30

న్యూజిలాండ్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరపున ఎంపీగా గెలుపొందిన గౌరవ్ శర్మ ఆ దేశ పార్లమెంట్‌లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : న్యూజిలాండ్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరపున ఎంపీగా గెలుపొందిన గౌరవ్ శర్మ ఆ దేశ పార్లమెంట్‌లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయాన్ని భారత హైకమిషనర్ ముక్తేశ్ పర్దేశి తెలిపారు. గౌరవ్ శర్మ భారత సంతతికి చెందిన యువ వైద్యుడు. దీంతో సంస్కృతంలో ప్రమాణం చేసిన రెండో భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన గౌరవ్ శర్మ వాషింగ్టన్ లో ఎంబీఏ పూర్తి చేశారు. సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ... అన్ని భారతీయ భాషలకూ గౌరవం దక్కుతుందని భావించే సంస్కృతంలో ప్రమాణం చేశానని తెలిపారు. 

Updated Date - 2020-11-26T23:11:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising