ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూయార్కులో డిసెంబరు 7 నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభం

ABN, First Publish Date - 2020-11-30T12:52:59+05:30

కరోనా వ్యాప్తి అనంతరం పాఠశాలల పునర్ ప్రారంభించడంపై న్యూయార్క్ నగర మేయరు బిల్ డీ బ్లాసియో తాజా ప్రకటన చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగర మేయరు ప్రకటన

న్యూయార్కు(అమెరికా): కరోనా వ్యాప్తి అనంతరం పాఠశాలల పునర్ ప్రారంభించడంపై న్యూయార్క్ నగర మేయరు బిల్ డీ బ్లాసియో తాజా ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి అనంతరం న్యూయార్కు నగరంలో డిసెంబరు 7వతేదీ నుంచి పబ్లిక్ స్కూళ్లను పునర్ ప్రారంభించనున్నట్లు న్యూయార్కు నగర మేయరు బిల్ డీ బ్లాసియో ప్రకటించారు. 3 కే, ప్రీ కె, కె -5  విద్యార్థుల కోసం న్యూయార్కు నగరంలోని 75 పాఠశాలలు తెరుస్తామని మేయరు ట్వీట్ చేశారు. న్యూయార్కు నగరంలో గతంలో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పాఠశాలలను మూసివేశారు.అమెరికాలో 13,363,182 కరోనా కేసులు నమోదు కాగా 2,66,813 మంది కరోనాతో మరణించారని జాన్ హాప్కిన్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. 

Updated Date - 2020-11-30T12:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising