ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా రాజ‌ధానిలో తిర‌గ‌నున్న బ‌స్సులు

ABN, First Publish Date - 2020-08-02T17:49:37+05:30

సోమ‌వారం ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) బస్సులను న‌డ‌ప‌నుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప‌రిశుభ్ర‌తా చ‌ర్య‌లు పాటిస్తూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సోమ‌వారం ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) బస్సులను న‌డ‌ప‌నుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప‌రిశుభ్ర‌తా చ‌ర్య‌లు పాటిస్తూ, బస్సులు నడపనున్నట్లు డీటీసీ తెలిపింది. బ‌స్సుల్లో ప్రయాణించేవారు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల్సివుంటుంది. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ప్ర‌స్తుతం అన్నిడీటీసీ బస్సులు నడపడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బ‌స్సులు న‌డిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌక‌ర్య‌కం క‌ల్పించ‌నున్నారు. గ‌త ఏడాది రాఖీ సంద‌ర్భంగా కూడా మహిళలకు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వచ్చే వారు త‌ప్ప‌నిస‌రిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల్సివుంటుంది. 

Updated Date - 2020-08-02T17:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising