ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-వీసాల పేరుతో మోసం.. రూ.3.57 కోట్ల నగదు సీజ్

ABN, First Publish Date - 2020-07-11T21:57:28+05:30

ఈ-వీసాల పేరుతో మోసం.. రూ.3.57 కోట్ల నగదు సీజ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఈ-వీసాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న టూర్, ట్రావెల్ సంస్థల్లోఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీులు నిర్వహించింది. ఈ నెల 9న ఢిల్లీ, ఘజియాబాద్‌లోని 8 ప్రాంతాల్లో పలు టూర్, ట్రావెల్ కంపెనీలకు చెందిన డైరెక్టర్లు, సీఏల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరపగా.. లెక్కల్లో చూపని రూ.3.57 కోట్ల నగదు, పలు పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2020-07-11T21:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising