ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చమురు శుద్ధి సామర్థ్యం రెట్టింపు: మోదీ

ABN, First Publish Date - 2020-11-22T09:54:26+05:30

ఐదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలన్నది లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 2030 నాటికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 21: ఐదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలన్నది లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 2030 నాటికి కర్బన ఉద్గారాలను కనీసం 30-35 శాతం మేర తగ్గించాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని, దీనితో పాటు సహజవాయు వినియోగం పదేళ్లలో నాలుగురెట్లు పెంచడం లక్ష్యమని ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్‌లో పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.  

Updated Date - 2020-11-22T09:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising