‘నమస్తే ట్రంప్’ వల్లే కరోనా వ్యాప్తి
ABN, First Publish Date - 2020-06-01T07:14:57+05:30
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ వల్లే దేశంలో కరోనా వ్యాపించింది. ట్రంప్ బృందం ఫిబ్రవరి నెలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో పర్యటించింది. ఆ బృంద సభ్యులు కొందరు ముంబైకు కూడా వచ్చారు...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ వల్లే దేశంలో కరోనా వ్యాపించింది. ట్రంప్ బృందం ఫిబ్రవరి నెలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో పర్యటించింది. ఆ బృంద సభ్యులు కొందరు ముంబైకు కూడా వచ్చారు. ఈ మూడు ప్రాంతాల్లోనే వైరస్ భారీగా విస్తరించింది.
- సంజయ్ రౌత్, శివసేన నేత
Updated Date - 2020-06-01T07:14:57+05:30 IST