ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ రక్షణకు ముస్లిం యువకుల మానవహారం

ABN, First Publish Date - 2020-08-12T23:16:28+05:30

సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్‌ ‌బెంగళూరు అల్లర్లకు దారితీసినట్టు చెబుతున్న తరుణంలోనే కొందరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్‌ ‌బెంగళూరు అల్లర్లకు దారితీసిన సమయంలోనే కొందరు ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటుకున్నారు. మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగిన సమయంలో కొందరు ముస్లిం యువకులు ఓ ఆలయాన్ని రక్షించేందుకు మానవ హారంగా నిలిచారు. సిటీలోని డీజే హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది.


ఆలయంపై అల్లరిమూక దాడులు జరపకుండా ముస్లిం యువకులు చేయీచేయీ కలిపి మానవహారంగా నిలవడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మతసామరస్యాన్ని చాటుతున్న ఈ వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ షేర్ చేశారు. బెంగళూరు అల్లర్లకు పాల్పడిన వారిని కనిపెట్టండి. అరెస్టు చేసి కఠినమైన శిక్ష అమలు చేయండి...అని తన ట్వీట్‌లో శశిథరూర్  పేర్కొన్నారు.

Updated Date - 2020-08-12T23:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising