ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూరియా పంపండి

ABN, First Publish Date - 2020-09-22T08:11:42+05:30

తెలంగాణకు ఈ నెల కు కేటాయించిన యూరియా మొ త్తాన్ని పంపించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ జి.రంజిత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశా రు. లోక్‌సభలో సోమవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎంపీ రంజిత్‌ రెడ్డి 

న్యూఢిల్లీ: తెలంగాణకు ఈ నెల కు  కేటాయించిన యూరియా మొ త్తాన్ని పంపించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ జి.రంజిత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశా రు. లోక్‌సభలో సోమవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు.  ఈ నెలలో 2.1 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా  అవసరమవుతుందని అంచనా, అయితే ఇప్పటి వరకు 1.14 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే  పంపించారని వివరించారు.  రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి నుంచి 1.34 కోట్ల ఎకరాలకు పెరిగిందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత స్థాయిలో పెరగలేదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని ఝరసంగంలో ఏర్పాటు చేస్తున్న కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనాలు నిర్మించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ కోరారు. 


Updated Date - 2020-09-22T08:11:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising