ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యధికంగా ట్రంప్‌ ‘కువకువలే’!

ABN, First Publish Date - 2020-12-10T07:33:14+05:30

2020 ఏడాదికి సంబంధించి ట్విటర్‌లో అత్యధికంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి జనం ట్వీట్‌ చేశారని ట్విటర్‌ సంస్థ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2020లో అత్యధిక ట్వీట్లు ఆయనపైనే.. ఏడో స్థానంలో మోదీ

టాప్‌-10 జాబితా విడుదల చేసిన ట్విటర్‌ 

న్యూఢిల్లీ, డిసెంబరు 9:  2020 ఏడాదికి సంబంధించి ట్విటర్‌లో అత్యధికంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి జనం ట్వీట్‌ చేశారని ట్విటర్‌ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 2020 ఏడాదికి సంబంధించిన టాప్‌-10 లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో ద్వితీయ స్థానంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, ఐదో స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఉన్నారు.


ప్రధాని మోదీకి టాప్‌-10లో చోటు దక్కింది. ఆయన ఏడో స్థానంలో నిలిచారు. అమెరికా ఉపాఽధ్యక్షురాలిగా ఎన్నికైన, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ పదో స్థానంలో నిలిచారు. తొలి పది స్థానాల్లో ఆమెనే ఏకైక మహిళ. కాగా ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాష్‌ట్యాగ్‌ కొవిడ్‌-19 అని ట్విటర్‌ పేర్కొంది. కాగా ఈ ఏడాది భారత్‌లో కరోనా వైర్‌సను కాదని జనం.. ఐపీఎల్‌ గురించి సెర్చ్‌ చేశారని గూగుల్‌ ప్రకటించింది. 


Updated Date - 2020-12-10T07:33:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising