ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.11.24 కోట్ల మాస్కు !

ABN, First Publish Date - 2020-08-11T07:31:03+05:30

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరోనా మాస్కును ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వజ్రాల కంపెనీ తయారు చేయనుంది. అమెరికాలో నివసిస్తున్న చైనా వ్యాపారవేత్త ఆర్డర్‌ మేరకు 3,600 తెలుపు, నలుపు వజ్రాలు పొదిగిన 18 క్యారెట్ల బంగారు మాస్కు ధరను 1.5 మిలియన్‌ డాలర్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరోనా మాస్కును ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వజ్రాల కంపెనీ తయారు చేయనుంది. అమెరికాలో నివసిస్తున్న చైనా వ్యాపారవేత్త ఆర్డర్‌ మేరకు 3,600 తెలుపు, నలుపు వజ్రాలు పొదిగిన 18 క్యారెట్ల బంగారు మాస్కు ధరను 1.5 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.11.24 కోట్లు)గా నిర్ణయించింది. వినియోగదారుడి కోరిక మేరకు ఇందులో ఎన్‌-99 ఫిల్టర్లను కూడా ఏర్పాటు చేస్తామని మాస్కు తయారీదారు ఇసాక్‌ లెవీ తెలిపారు. దీన్ని వినియోగదారుడికి ఈ ఏడాది చివరికి అందజేస్తామని చెప్పారు.

Updated Date - 2020-08-11T07:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising