ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగుల్లో 20-40 ఏళ్ల మధ్య వయసు వారే...

ABN, First Publish Date - 2020-09-28T11:59:41+05:30

కేరళ రాష్ట్రంలో కరోనా రోగుల్లో 20 నుంచి 40 ఏళ్ల వయసు వారే అధికమని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేరళ ఆరోగ్యశాఖ మంత్రి సంచలన నిజం వెల్లడి 

తిరువనంతపురం(కేరళ): కేరళ రాష్ట్రంలో కరోనా రోగుల్లో 20 నుంచి 40 ఏళ్ల వయసు వారే అధికమని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. కరోనాతో మరణిస్తున్న వారిలో 72 శాతం మంది 60 ఏళ్ల వయసు పైబడిన వారేనని మంత్రి తెలిపారు. కేరళలో కరోనా సోకినా వారిలో 0.39 శాతం అంటే 656 మంది మరణించారని మంత్రి చెప్పారు. సెప్టెంబరు 26వతేదీ వరు 1,67,939 మందికి కరోనా సోకగా వారిలో 1,14, 530 మంది కోలుకున్నారని మంత్రి వివరించారు.ఒనం వేడుకల తర్వాత ఆంక్షలు ఎత్తివేయడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు.

Updated Date - 2020-09-28T11:59:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising