ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాకు నిజమైన భయం చూపించాలనుంది.. నార్త్ కొరియా షాకింగ్ కామెంట్స్

ABN, First Publish Date - 2020-04-01T04:42:35+05:30

ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున మిసైల్ పరీక్షలు చేసిన ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యాంగ్యాంగ్: ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున మిసైల్ పరీక్షలు చేసిన ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ప్రపంచమంతా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి నానా తిప్పలూ పడుతుంటే.. నార్త్ కొరియా మాత్రం తమ సంపదలో 60శాతం వరకూ మిలటరీ అవసరాలకు ఖర్చుచేయడాన్ని తప్పుపడుతున్నాయి. ఈ క్రమంలో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో.. ఉత్తర కొరియాపై అక్కసు వెళ్లగక్కారు. అణ్వాయుధ పరీక్షలు నిలిపివేసేలా నార్త్ కొరియాపై ఇతర దేశాలు ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. దీనికి కొరియా వర్గాలు ఘాటుగా సమాధానం ఇచ్చాయి. తమకు ఇప్పుడు అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాల కన్నా కూడా, అగ్రరాజ్యానికి నిజంగా భయం ఎలా ఉంటుందో చూపించాలని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మైక్ పాంపియో హద్దు మీరి మాట్లాడారని, ట్రంప్ ఆదేశాలు కూడా పట్టించుకోలేదని ఆరోపించింది.

Updated Date - 2020-04-01T04:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising