ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో నేడు కూడా 4వేలకు పైగా కేసులు.. 60కి పైగా మరణాలు

ABN, First Publish Date - 2020-07-05T00:25:59+05:30

తమిళనాడులో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టేలా లేవు. ఈ రోజు కూడా దాదాపు 4,300 కేసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టేలా లేవు. ఈ రోజు కూడా దాదాపు 4,300 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య  శాఖ నేడు ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,280 కరోనా కేసులు నమోదయ్యాయి. 65 మంది మరణించారు. 2,214 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,001కి చేరింది. వీరిలో 44,956మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 60,592మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 1,450మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-07-05T00:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising