ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి 15 నిముషాలకు ఒక్కో మృతదేహం బూడిద

ABN, First Publish Date - 2020-04-08T14:55:01+05:30

స్పెయిన్ లో కరోనా వైరస్ కారణంగా రోజువారీ సగటు మరణాల సంఖ్య మంగళవారం 743 కు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్రిడ్: స్పెయిన్ లో కరోనా వైరస్ కారణంగా రోజువారీ సగటు మరణాల సంఖ్య మంగళవారం 743 కు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం కరోనా కారణంగా దేశంలో 14,045 మంది మరణించారు. కాగా స్పెయిన్ లో ఎక్కడ చూసినా శవాలు కనిపిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద స్మశానవాటిక అయిన మాడ్రిడ్‌లోని లా అల్ముడెనాలో ప్రతి 15 నిమిషాలకు ఒక మృతదేహం దహనమవుతోంది. ఈ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 5 మందికి మించి అనుమతించడంలేదు. ఇటలీ తరువాత కరోనా వైరస్ కారణంగా అత్యధికులు ప్రాణాలు కోల్పోయిన రెండవ దేశం స్పెయిన్. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో సుమారు 5 వేల మంది మరణించారు. ఇక్కడ మార్చి 14 నుండి ప్రారంభమైన లాక్‌డౌన్ ఇప్పుడు రెండవసారి ఏప్రిల్ 26 వరకు పొడిగించారు. 


Updated Date - 2020-04-08T14:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising