ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాభారత యుద్ధం కంటే మూడు రోజులు ఎక్కువే: మోదీ

ABN, First Publish Date - 2020-03-25T23:09:47+05:30

కరోనాపై యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐకమత్యంతో కరోనాను ఎదుర్కొందామని, ఇంట్లోనే ఉండి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. వారణాసి ప్రజలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలని మోదీ ఆకాంక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహాభారత యుద్ధం 18 రోజులు జరిగిందని అయితే కరోనాపై యుద్ధం 21 రోజులు కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారణాసి ప్రజలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం కరోనాపై యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐకమత్యంతో కరోనాను ఎదుర్కొందామని, ఇంట్లోనే ఉండి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. వారణాసి ప్రజలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలని మోదీ ఆకాంక్షించారు.

 

‘‘కరోనాపై 21 రోజుల్లో విజయం సాధిద్దాం. దేనికైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను నివారించగలం. ఏదైనా సందేహాలు ఉంటే 90131 51515 కి వాట్సాప్‌ చేయండి’’ అని మోదీ అన్నారు.

Updated Date - 2020-03-25T23:09:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising