ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్‌లో హిందీ తరగతి గుర్తొచ్చింది..

ABN, First Publish Date - 2020-05-13T07:32:36+05:30

లాక్‌డౌన్‌లో నాలుగో దశకు భారత్‌ చేరుకుంటున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి 8గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన హిందీ పదాలు నెట్టింట విమర్శలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 12: లాక్‌డౌన్‌లో నాలుగో దశకు భారత్‌ చేరుకుంటున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి 8గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన హిందీ పదాలు నెట్టింట విమర్శలకు గురయ్యాయి. ఆయన వాడిన చాలా పదాలు హిందీ భాష మాట్లాడేవారికి సైతం కఠినంగా, ఉచ్ఛారణకు కష్టంగా ఉన్నాయని కొంతమంది అంటే.. తమ స్కూల్‌లో హిందీ తరగతులు గుర్తొచ్చాయంటూ మరికొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ట్విటర్‌లో ఆయన ప్రసంగం పట్ల మీమ్స్‌ ట్రెండ్‌ అయ్యాయి. 


Updated Date - 2020-05-13T07:32:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising