ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మహమ్మారిపై పోరాటానికి మిజోరం గవర్నర్ విరాళం

ABN, First Publish Date - 2020-06-02T05:30:00+05:30

నోవెల్ కరోనా వైరస్‌‌పై పోరాటంలో భాగంగా తన జీతంలో 30 శాతం ఆరు నెలల పాటు విరాళంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐజ్వాల్: నోవెల్ కరోనా వైరస్‌‌పై పోరాటంలో భాగంగా తనవంతు విరాళం అందించేందుకు మిజోరం గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై ముందుకొచ్చారు. తన జీతంలో నుంచి 30 శాతం మేర ఆరు నెలల పాటు విరాళంగా ఇవ్వాలని గవర్నర్ నిర్ణయించుకున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మొత్తం దాదాపు రూ.1 లక్షకు పైగా ఉంటుందని వారు వెల్లడించారు. కొవిడ్-19 పై సేవలు అందించేందుకు వీలుగా ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రాజ్‌భవన్‌లో ఖర్చులను భారీగా తగ్గించే కొన్ని చర్యలను కూడా ఆయన చేపట్టనున్నట్టు సమాచారం.

Updated Date - 2020-06-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising