ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిత్రో యాప్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా కాదు!

ABN, First Publish Date - 2020-06-01T06:27:17+05:30

టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిత్రో యాప్‌ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్‌ అయ్యింది. దీన్ని ఐఐటీకి చెందిన ఒక విద్యార్థి అభివృద్ధి చేశాడంటూ వార్తలు వెలువడ్డాయి. కానీ మిత్రో యాప్‌కు సంబంధించిన మొత్తం సోర్స్‌ కోడ్‌ పాకిస్థాన్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 31: టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిత్రో యాప్‌ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్‌ అయ్యింది. దీన్ని ఐఐటీకి చెందిన ఒక విద్యార్థి అభివృద్ధి చేశాడంటూ వార్తలు వెలువడ్డాయి. కానీ మిత్రో యాప్‌కు సంబంధించిన మొత్తం సోర్స్‌ కోడ్‌ పాకిస్థాన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కంపెనీ క్యూబాక్సస్‌ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిసింది. మిత్రో ప్రమోటర్‌కు తమ యాప్‌ సోర్స్‌ కోడ్‌ను 34 డాలర్ల (రూ.2,600) కు విక్రయించినట్టు క్యూబాక్సస్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇర్ఫాన్‌ షేక్‌ చెబుతున్నారు. సాధారణంగా తమ కస్టమర్లు కోడ్‌ను వినియోగించి సొంతంగా యాప్‌ను అభివృద్ధి చేసుకుంటారని, కానీ మిత్రో మాత్రం లోగోను మార్చి వారి స్టోర్‌లో అప్‌లోడ్‌ చేసిందని చెప్పారు.   


Updated Date - 2020-06-01T06:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising