ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డబ్బుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారనేది తప్పు’

ABN, First Publish Date - 2020-09-14T15:56:57+05:30

డబ్బు సంపాదిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతారనే భావన తప్పని, మంచి కాలం వస్తే కోటీశ్వరులు అవుతారని మంత్రి కరుపన్నన్‌ వ్యాఖ్యానించారు. ఈరోడ్‌ జిల్లా కౌందపట్టిలో జరిగిన అన్నాడీఎంకే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : డబ్బు సంపాదిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతారనే భావన తప్పని, మంచి కాలం వస్తే కోటీశ్వరులు అవుతారని మంత్రి కరుపన్నన్‌ వ్యాఖ్యానించారు. ఈరోడ్‌ జిల్లా కౌందపట్టిలో జరిగిన అన్నాడీఎంకే నిర్వాహకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు పథకాలను అమలుచేస్తోందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన నియంత్రణ చర్యల కారణంగా కరోనా అదుపులోకి వచ్చిందన్నారు.

Updated Date - 2020-09-14T15:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising