ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శశికళ జైలు నుంచి వచ్చినా పార్టీలో చోటులేదు: జయకుమార్

ABN, First Publish Date - 2020-07-11T15:36:27+05:30

అన్నాడీఎంకే పార్టీలో, ప్రభుత్వంలో శశికళకు స్థానం లేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ పేర్కొన్నారు. అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో, ప్రభుత్వంలో శశికళకు స్థానం లేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ పేర్కొన్నారు. అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ విడుదలపై జయకుమార్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై ఆయన శుక్రవారం సమాధాన మిస్తూ, శశికళ వ్యవహారంలో ఇదివరకే అన్నాడీ ఎంకే అధి ష్ఠానం తీసుకున్న నిర్ణయం అలాగే కొనసాగుతుందన్నారు. ఆమె జైలు నుంచి ఎప్పుడు విడుదలైనా పార్టీలో చోటులేదని, ఒక కుటుంబం మినహాయించి మిగతా వారంతా అన్నా డీఎంకేలో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాగా, శశికళ వ్యవహారంలో మంత్రి ఓఎస్‌ మణియన్‌ మీడియాతో మాట్లాడుతూ, ఆమె పార్టీలో చేరడంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Updated Date - 2020-07-11T15:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising