ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎన్నికల్లోపు డీఎంకే కూటమి ఖాళీ’

ABN, First Publish Date - 2020-09-22T16:39:17+05:30

డీఎంకే ఒక ఆన్‌లైన్‌ పార్టీగా మారిందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కడంబూర్‌ రాజు ఎద్దేవా చేశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై (పెరంబూర్‌): డీఎంకే ఒక ఆన్‌లైన్‌ పార్టీగా మారిందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కడంబూర్‌ రాజు ఎద్దేవా చేశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు డీఎంకే కూటమి ఖాళీ అవుతుందన్నారు. ప్రస్తుతం స్వతంత్రంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేని స్థాయికి ఆ పార్టీ మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తుందన్నారు. స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ఆ పార్టీ, దానిని నడిపించేందుకు ఓ కమిటీకి అప్పగించిందని ఆరోపించారు. కానీ, అన్నాడీఎంకే మాత్రం ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉంటూ, స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-22T16:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising