ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలి ద్వారా వ్యాప్తిపై సాక్ష్యం: డబ్ల్యూహెచ్‌వో

ABN, First Publish Date - 2020-07-08T07:24:15+05:30

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోందంటూ 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు రాసిన బహిరంగ లేఖకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది. కొవిడ్‌-19 వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తోందనేందుకు సాక్ష్యం ఉందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా, జూలై 7 : గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోందంటూ 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు రాసిన బహిరంగ లేఖకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది. కొవిడ్‌-19 వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తోందనేందుకు సాక్ష్యం ఉందని, అయితే ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్‌ లీడ్‌(కొవిడ్‌-19) మారియా వాన్‌ కెర్ఖోవ్‌ తెలిపారు. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న పద్ధతుల్లో అది కూడా ఒక్కటై ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు. గాలి ద్వారా కొవిడ్‌ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను సేకరించి విశ్లేషించడం ద్వారా దానిపై ప్రపంచదేశాలకు మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.  


Updated Date - 2020-07-08T07:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising