ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ- యూపీ సరిహద్దులో భారీగా గుమిగూడిన వలస కార్మికులు

ABN, First Publish Date - 2020-05-17T14:27:07+05:30

ఢిల్లీ - యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద వలస కార్మికులు భారీ సంఖ్యలో గుమిగూడారు. లాక్‌‌డౌన్ కారణంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  ఢిల్లీ - యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద వలస కార్మికులు భారీ సంఖ్యలో గుమిగూడారు. లాక్‌‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయి, కాలినడకన స్వస్థలాలకు చేరే వారికి బస్సులను అందుబాటులోకి తేవాలని యోగి సర్కార్ అధికారులను ఆదేశించింది. అవురియా రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కార్మికులు దుర్మరణం పాలుకావడంతో, వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.


దీంతో వలస కార్మికులందరూ ఘజియాపూర్ వద్ద గుమిగూడారు. ‘‘ఢిల్లీ - యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో గుమిగూడారు. రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించమని మేము కోరుతున్నాం. సరియైన అనుమతి పాసులు లేకుండా ఉంటే మాత్రం రాష్ట్రంలోకి అనుమతించం’’ అని పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారు. 


Updated Date - 2020-05-17T14:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising