ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూరత్‌లో కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2020-05-09T19:59:34+05:30

తమను స్వస్థలాలకు పంపించాలంటూ సూరత్‌లోని వలస కూలీలు పోలీసులతో గొడవకు దిగారు. మోరా గ్రామంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: తమను స్వస్థలాలకు పంపించాలంటూ సూరత్‌లోని వలస కూలీలు పోలీసులతో గొడవకు దిగారు. మోరా గ్రామంలోని వలస కూలీలు స్థానిక పోలీసులపై దాడులకు దిగడం, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో పోలీసులు వలస కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక అధికారులు వెంటనే తాము స్వస్థలాలకు వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వలస కార్మికులు ఎక్కువగా యూపీ, బిహార్ ,ఒడిశా ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-09T19:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising