ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెక్సికోలో 35వేలు దాటిన కరోనా మరణాలు

ABN, First Publish Date - 2020-07-14T02:23:28+05:30

ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెక్సికో: ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలో మెక్సికోలో కరోనా మరణాలు 35వేలు దాటినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం నాటికి మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య 35,006కు చేరిందని ప్రఖ్యాత జాన్స్ హాప్‌కిన్స్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. దీంతో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో మెక్సికో నాలుగో స్థానానికి చేరింది. ఈ జాబితాలో మెక్సికో కన్నా ముందు యూఎస్, బ్రెజిల్, యూకే ఉన్నాయి. అలాగే ఇక్కడ మొత్తమ్మీద 3లక్షలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో మెక్సికో ఏడో స్థానంలో ఉంది.

Updated Date - 2020-07-14T02:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising