మీడియా, వినోద రంగాల ఆదాయంలో16% గండి
ABN, First Publish Date - 2020-09-19T07:08:19+05:30
మీడియా, వినోద రంగాలపై కొవిడ్-19 మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడిందని కేంద్ర సమాచార
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: మీడియా, వినోద రంగాలపై కొవిడ్-19 మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు.
కరోనా కల్లోలం నేపథ్యంలో ఆయా రంగాల ఆదాయాలు 16ు మేర పడిపోయినట్లు క్రిసిల్ నివేదిక స్పష్టం చేసిందన్నారు.
Updated Date - 2020-09-19T07:08:19+05:30 IST