ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల్లో... చల్లబడిన వాతావరణం... భారీ వర్ష సూచనలు

ABN, First Publish Date - 2020-07-13T21:20:13+05:30

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తండగా... మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తండగా... మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.


వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు... జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోన్న అల్పపీడనం ప్రభావంతో... తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావం, ఉపరితల ఆవర్తనం నేపధ్యంలో... భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-07-13T21:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising