ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నానో కోటెడ్‌ ఫిల్టర్‌ ఆవిష్కరణ

ABN, First Publish Date - 2020-07-07T07:27:44+05:30

కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యుల కోసం ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు నానో-కోటెడ్‌ ఫిల్టర్‌ను అభివృద్ధిచేశారు. ఇది గాలిలో మైక్రాన్ల కంటే అతిసూక్ష్మ పరిమాణంలో ఉండే దుమ్ముకణాలను కూడా తొలగించగలదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తల ఘనత


న్యూఢిల్లీ, జూలై 6 : కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యుల కోసం ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు నానో-కోటెడ్‌ ఫిల్టర్‌ను అభివృద్ధిచేశారు. ఇది గాలిలో మైక్రాన్ల కంటే అతిసూక్ష్మ పరిమాణంలో ఉండే దుమ్ముకణాలను కూడా తొలగించగలదని వెల్లడించారు. ఈ ఫిల్టర్‌ను మాస్క్‌లో వాడితే వైద్యులకు కచ్చితమైన అదనపు రక్షణ లభిస్తుందని తెలిపారు. శ్వాస సహాయక పరికరాలు, శస్త్రచికిత్స గదుల్లోని ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ సిస్టమ్‌లలోనూ దీన్ని వాడవచ్చన్నారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఆర్థిక సహకారంతో ఈ ఫిల్టర్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ కె.ఆరుల్‌ ప్రకాశ్‌ వెల్లడించారు. ప్రస్తుతం దీని పనితీరును క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2020-07-07T07:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising