ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖంపై మాస్క్‌.. మాస్క్‌పై ముఖం!

ABN, First Publish Date - 2020-05-24T07:11:27+05:30

కరోనా వల్ల ముఖానికి మాస్కులు తప్పనిసరిగా మారింది. దీంతో ఎదుటి వ్యక్తిని గుర్తించడం కష్టంగా మారింది. ఇక ఫోన్‌ అన్‌లాక్‌లు, బయోమెట్రిక్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ కు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీంతో ముఖంపై మాస్క్‌ ఎంత భాగం దాస్తుందో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వల్ల ముఖానికి మాస్కులు తప్పనిసరిగా మారింది. దీంతో ఎదుటి వ్యక్తిని గుర్తించడం కష్టంగా మారింది. ఇక ఫోన్‌ అన్‌లాక్‌లు, బయోమెట్రిక్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ కు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీంతో ముఖంపై మాస్క్‌ ఎంత భాగం దాస్తుందో అంతే భాగం మాస్క్‌ వెలుపల ప్రింట్‌ చేస్తారు. దూరం నుంచి చూస్తే మాస్క్‌ ఉన్నట్లు కూడా తెలియదు. అమెరికా, కేరళలోని కొట్టాయంకు చెందిన మాస్క్‌ తయారీదారులు ఇలాంటి మాస్కులను తయారుచేస్తున్నారు.

Updated Date - 2020-05-24T07:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising