ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ అంటే లెక్కలేదా?: ప్రధాని సీరియస్

ABN, First Publish Date - 2020-03-23T15:58:41+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా విధిస్తున్న లాక్‌డౌన్‌లను చాలా మంది ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా పరిగణించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఉదయం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా విధిస్తున్న లాక్‌డౌన్‌లను చాలా మంది ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా పరిగణించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఉదయం ఆయన ఓ ట్వీట్‌లో ఈ విషయమై మరింత అప్రమత్తం చేస్తూ... 'లాకౌడౌన్‌లను చాలా మంది సీరియస్‌గా తీసుకోవడం  లేదు. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమ, నిబంధనలు తు.చ తప్పకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని హిందీలో పోస్ట్ చేసిన ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-23T15:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising