ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగారకుడి అతిపెద్ద మూన్ ఫోబోస్‌ను బంధించిన ‘మంగళయాన్’

ABN, First Publish Date - 2020-07-05T00:53:54+05:30

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయన్ అంగారకుడి రహస్య చంద్రుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ అంగారకుడి రహస్య చంద్రుడు ఫోబోస్‌ చిత్రాన్ని బంధించింది. ఈ నెల 1న మార్స్ కలర్ కెమెరా ఈ చిత్రాలను తీసింది. తాజాగా ఈ ఫొటోలను ట్వీట్ చేసిన ఇస్రో.. ‘‘భారతదేశ మార్స్ ఆర్బిటర్ మిషన్ బంధించిన మార్స్ రహస్య చంద్రుడు ఫోబోస్ ఫొటోలు’’ అని పేర్కొంది. ‘‘మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) ఆన్‌బోర్డ్ మార్స్ ఆర్బిటర్ మిషన్ జూలై 1న అంగారక గ్రహం నుంచి 7,200 కిలోమీటర్లు, ఫోబోస్ నుంచి 4,200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మార్స్ అత్యంత సమీప, అతిపెద్ద చంద్రుడైన ఫోబోస్‌ను ఫొటోలు తీసింది’’ అని ఇస్రో తెలిపింది. మార్స్ మిషన్‌ను భారత్ 5 నవంబరు 2013న లాంచ్ చేసింది. పీఎస్ఎల్‌వీ-సీ25 రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించారు. 24 సెప్టెంబరు 2014న తొలి ప్రయత్నంలో మంగళయాన్ మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. 

Updated Date - 2020-07-05T00:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising