ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనిషి నుంచి పిల్లికి కరోనా!

ABN, First Publish Date - 2020-03-30T10:00:58+05:30

ఇంత వరకు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకాయని విన్నాం. బెల్జియంలో ఇప్పుడు ఏకంగా యజమాని నుంచి తన పెంపుడు పిల్లికి కరోనా వైరస్‌ సోకింది. హాంకాంగ్‌లో 17 కుక్కలను పరిశీలించారు. వాటిలో ఎనిమిది మంది కుక్కల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంత వరకు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకాయని విన్నాం. బెల్జియంలో ఇప్పుడు ఏకంగా యజమాని నుంచి తన పెంపుడు పిల్లికి కరోనా వైరస్‌ సోకింది. హాంకాంగ్‌లో 17 కుక్కలను పరిశీలించారు. వాటిలో ఎనిమిది మంది కుక్కల యజమానులకు వైరస్‌ ఉంది. అందులో రెండు కుక్కలకే వైరస్‌ సోకింది.  బెల్జియంలోని లీగ్‌లో ఉన్న వెటర్నరీ మెడిసిన్‌ ఫ్యాకల్టీ తమ పరిశోధనలో వ్యక్తి నుంచి పెంపుడు పిల్లికి వైరస్‌ సోకిందని కనుగొన్నారు. ఇదొక అరుదైన కేసుగా అక్కడి డాక్టర్‌ అభివర్ణించారు. జంతువులు రోగవాహకాలనే తీరులో ఆలోచించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని చెప్పారు. పెంపుడు జంతువుల విషయంలో పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వం సూచించింది.

Updated Date - 2020-03-30T10:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising