ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజూ 1000 పీపీఈల తయారీ: రైల్వే శాఖ

ABN, First Publish Date - 2020-04-08T09:11:56+05:30

వైద్యులకు వైరస్‌ నుంచి రక్షణ కల్పించే పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వి్‌పమెంట్‌ సూట్‌(పీపీఈ)ల తయారీకి రైల్వే శాఖ సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: వైద్యులకు వైరస్‌ నుంచి రక్షణ కల్పించే పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వి్‌పమెంట్‌ సూట్‌(పీపీఈ)ల తయారీకి రైల్వే శాఖ సిద్ధమైంది. డీఆర్డీవో అనుమతి లభించడంతో 17 వర్క్‌షాపుల్లో రోజూ 1000పీపీఈలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి ఈ పీపీఈలను అందజేస్తామన్నది. పీపీఈల కొరతతో తమ రాష్ట్రానికి చెందిన నర్సు లు ఢిల్లీ, మహారాష్ట్రల్లో కరోనా బారిన పడ్డారని కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై దృష్టి సారించాలని సీఎం పినరయి విజయన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Updated Date - 2020-04-08T09:11:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising