ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1000 మంది ఖైదీలు, 292 మంది జైలు సిబ్బందికి కరోనా

ABN, First Publish Date - 2020-08-14T11:32:52+05:30

మహారాష్ట్రలోని జైళ్లలో 1000 మంది ఖైదీలు, 292 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని జైళ్లలో 1000 మంది ఖైదీలు, 292 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో 814 మంది ఖైదీలు, 268 మంది జైలు ఉద్యోగులు కోలుకున్నారని మహారాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు చెప్పారు. కరోనా సోకిన ఆరుగురు ఖైదీలు మరణించారని అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో అత్యధికంగా 66,999 కరోనా కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర జైళ్లలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఆయా జైళ్లను శానిటైజ్ చేయడంతోపాటు కరోనా సోకకుండా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Updated Date - 2020-08-14T11:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising