ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి సారంగ్‌కు కరోనా

ABN, First Publish Date - 2020-08-10T11:23:26+05:30

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్ కు కరోనా వైరస్ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్ కు కరోనా వైరస్ సోకింది. ‘‘నేను రెండోసారి చేయించుకున్న కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది. మొదటి కరోనా పరీక్షలో కరోనా నెగిటివ్ అని రావడంతో నేను హోం ఐసోలేషన్ లో ఉన్నాను. నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని మంత్రి విశ్వాస్ సారంగ్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకి ఆసుపత్రిలో చేరడంతో సీఎం త్వరగా కోలుకోవాలని మంత్రి సారంగ్ కోరారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 38,157 కు పెరిగింది.  కేంద్రమంత్రి అమిత్ షాతోపాటు కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప, మంత్రి బి శ్రీరాములుకు కరోనా సోకింది. 

Updated Date - 2020-08-10T11:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising