ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో కరోనా రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

ABN, First Publish Date - 2020-07-12T07:18:39+05:30

అమెరికాలో కరోనా పేషెంట్‌కు భారత సంతతి వైద్యుడు అంకిత్‌ భరత్‌ నేతృత్వంలో వైద్యులు రెండు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎన్నారై వైద్యుడి నేతృత్వంలో సర్జరీ

న్యూయార్క్‌, జూలై 11: అమెరికాలో కరోనా పేషెంట్‌కు భారత సంతతి వైద్యుడు అంకిత్‌ భరత్‌ నేతృత్వంలో వైద్యులు రెండు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ బృందం నెల రోజుల్లో ఇలాంటి సర్జరీ చేయడం ఇది రెండోసారి. చికాగోలోని ఓ ఆస్పత్రిలో 100 రోజుల నుంచి వెంటిలేషన్‌పైనే ఉన్న 60 ఏళ్ల పేషెంట్‌ ఊపిరితిత్తులు కరోనా వైరస్‌ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ కేసు లంగ్స్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో నిపుణుడైన అంకిత్‌ చేతికి వచ్చింది. ఆయన తన బృందంతో 10 గంటలు కష్టపడి.. రెండు ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా నిర్వహించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గత నెలలోనూ 20 ఏళ్ల ఓ మహిళా కొవిడ్‌ పేషెంట్‌ ఊపిరితిత్తుల మార్పిడిని అంకిత్‌ బృందం విజయవంతంగా నిర్వహించింది. 


Updated Date - 2020-07-12T07:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising