ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌అండ్‌టీ, టాటాలకు ‘అయోధ్య’

ABN, First Publish Date - 2020-11-03T07:07:50+05:30

అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎల్‌అండ్‌టీ, టాటా నిర్మాణ సంస్థల ద్వారా చేపట్టదలచినట్టు ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ వెల్లడించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రామమందిర నిర్మాణం చేపట్టనున్న ఎల్‌అండ్‌టీ


బెంగళూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎల్‌అండ్‌టీ, టాటా నిర్మాణ సంస్థల ద్వారా చేపట్టదలచినట్టు ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తరభారత పర్యటనలో ఉన్న స్వామీజీ అయోధ్యను సందర్శించారు. రామమందిర నిర్మాణ విషయమై ఆరా తీశారు. ఆ వివరాలను ఉడుపి పెజావరమఠం సోమవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. రామమందిర నిర్మాణాలు ఎల్‌అండ్‌టీ కంపెనీ చేపడుతుందని స్వామీజీ తెలిపారు. పనుల పర్యవేక్షణ టాటా కంపెనీ చూస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు రెండు కంపెనీలూ అంగీకరించాయని వివరించారు.


Updated Date - 2020-11-03T07:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising