ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాలాజల పరీక్షతో దీర్ఘరోగాల గుట్టురట్టు

ABN, First Publish Date - 2020-02-20T09:45:03+05:30

స్థూలకాయం, హైపర్‌ టెన్షన్‌, హృద్రోగాలు వంటి దీర్ఘరోగాలను గుర్తించేందుకు ప్రస్తుతం మూత్రం, రక్తం శాంపిళ్లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సావొపాలో, ఫిబ్రవరి 19 : స్థూలకాయం, హైపర్‌ టెన్షన్‌, హృద్రోగాలు వంటి దీర్ఘరోగాలను గుర్తించేందుకు ప్రస్తుతం మూత్రం, రక్తం శాంపిళ్లను వాడుతున్నారు. అయితే నోటి నుంచి వెలువడే లాలాజలంతోనూ ఆయా వ్యాధులను ముందస్తుగా గుర్తించవచ్చని బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. లాలాజలంలో ఉండే యూరిక్‌ యాసిడ్‌ విశ్లేషణ ద్వారా శరీరంలో కొవ్వు మోతాదు ఎంత ఉందనే దానిపై ఓ అంచనాకు రావచ్చని అధ్యయనంలో గుర్తించారు. లాలాజలం శాంపిళ్ల సేకరణ చాలా సులువైన ప్రక్రియ కావడం ఎంతో సానుకూల అంశమని పేర్కొన్నారు. 

Updated Date - 2020-02-20T09:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising