ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో రిమోట్‌ ఓటింగ్‌!

ABN, First Publish Date - 2020-08-12T07:34:26+05:30

పోలింగ్‌ కేంద్రానికి వెళ్లకుండా రిమోట్‌ ప్రక్రి య ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టి పెట్టింది. ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో దూర భారాలను అధిగమించేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వెబినార్‌లో ఈసీ అధికారుల సూచనలు


న్యూఢిల్లీ, ఆగస్టు 11: పోలింగ్‌ కేంద్రానికి వెళ్లకుండా రిమోట్‌ ప్రక్రియ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టి పెట్టింది. ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో దూర భారాలను అధిగమించేందుకు ‘బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ’ ఎంతో ఉపకరిస్తుందని ఈసీ అధికారులు భావిస్తున్నారు. ఈసీ సోమవారం నిర్వహించిన వెబినార్‌లో ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ఈ టెక్నాలజీ ప్రాధాన్యాన్ని వివరించారు. ఒక వ్యక్తి తన ఓటు నమోదైన ప్రాంతంలోనూ మరోచోట ఉన్నప్పుడు స్పెషల్‌ రిమోట్‌ పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం ముఖ్యమైన అంశమన్నారు. ప్రత్యామ్నాయ ఓటింగ్‌ పద్ధతి పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని వాడుకోవాలని ఈసీ సెక్రటరీ జనరల్‌ ఉమేశ్‌ సిన్హా సూచించారు.


Updated Date - 2020-08-12T07:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising