ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లండన్‌లో రోడ్డుకు గురునానక్‌ పేరు

ABN, First Publish Date - 2020-12-01T08:02:41+05:30

లండన్‌ హేవ్‌లాక్‌ రోడ్డులో కొంత భాగాన్ని సిక్కుమత స్థాపకుడు గురునానక్‌ రోడ్డు పేరుతో నామకరణం చేయనున్నారు. ఈ మేరకు వెస్ట్‌ లండన్‌ కౌన్సిల్‌ ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, నవంబరు 30: లండన్‌ హేవ్‌లాక్‌ రోడ్డులో కొంత భాగాన్ని సిక్కుమత స్థాపకుడు గురునానక్‌ రోడ్డు పేరుతో నామకరణం చేయనున్నారు. ఈ మేరకు వెస్ట్‌ లండన్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. గురునానక్‌ 551వ జయంతి రోజే ఈ ప్రకటన వెలువడడం విశేషం. 2021 ఆరంభం నుంచి కొత్త పేరు అమల్లోకి వస్తుంది.

Updated Date - 2020-12-01T08:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising