ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూరత్ లో కరోనాతో రెండో మృతి...

ABN, First Publish Date - 2020-04-05T15:47:36+05:30

గుజరాత్ లోని సూరత్ లో కరోనా బారిన పడిన 61 ఏళ్ల రజనీబెన్ లిలానీ అనే మహిళ మృతిచెందింది. అంతకుముందు రజినీబెన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూరత్ : గుజరాత్ లోని  సూరత్ లో కరోనా బారిన పడిన 61 ఏళ్ల రజనీబెన్ లిలానీ అనే మహిళ మృతిచెందింది. అంతకుముందు రజినీబెన్ లిలానీకి వైద్యపరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆమెను మిషన్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. రిపోర్ట్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఆ మహిళ మృతి చెందింది. సూరత్ నగరంలోని కరోనా కారణంగా రెండవ మరణం చోటు చేసుకుంది. ఆ మహిళ  వేరొకరి ద్వారా కరోనా పాజిటివ్‌గా మారింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో సంక్షోభం నెలకొంది. దేశంలో ఇప్పటివరకు 3000 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2020-04-05T15:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising